అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedanta Manasu Anupama: గుప్పెడంతమనసు' అనుపమ ఫ్యామిలీ పిక్స్ చూశారా!
Guppedantha Manasu: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఆమె పేరు అనుపమ...రియల్ నేమ్ చంద్ర లక్ష్మణ్
![Guppedantha Manasu: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఆమె పేరు అనుపమ...రియల్ నేమ్ చంద్ర లక్ష్మణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/74b7cc9a9c94a58532fd3d9a7fc85cae1700723763528217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Chandra Lakshman/ Instagram
1/8
![గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా ఎంట్రీ ఇచ్చిన ఆమె అసలు పేరు చంద్ర లక్ష్మణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/5c2a926af9cf6c2ef7247905bb4134ff40987.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా ఎంట్రీ ఇచ్చిన ఆమె అసలు పేరు చంద్ర లక్ష్మణ్
2/8
![ఈ మళయాల నటి కుటుంబం చెన్నైకి షిప్ట్ అవడంతో చంద్ర లక్ష్మణ్ చదువంతా చెన్నైలోనే సాగింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/6791296d9253114bbd075a660b2fdcd407c54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మళయాల నటి కుటుంబం చెన్నైకి షిప్ట్ అవడంతో చంద్ర లక్ష్మణ్ చదువంతా చెన్నైలోనే సాగింది
3/8
![హోటల్ మానేజ్మెంట్ చదివుతున్న సమయంలో సినిమాల్లో అవకాశం వచ్చింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/271f4b691fdaaf8edbdfa3c91243c5ea7a465.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హోటల్ మానేజ్మెంట్ చదివుతున్న సమయంలో సినిమాల్లో అవకాశం వచ్చింది
4/8
![2002 లో ఇండస్ట్రీ అడుగుపెట్టిన చంద్ర లక్ష్మణ్... తమిళం, మళయాలంలో దాదాపు 10 సినిమాల్లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/207800c98c0468ec3426ec6a9c890f51d62a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2002 లో ఇండస్ట్రీ అడుగుపెట్టిన చంద్ర లక్ష్మణ్... తమిళం, మళయాలంలో దాదాపు 10 సినిమాల్లో నటించింది
5/8
![తెలుగు స్మాల్ స్క్రీన్ పై గుప్పెడంతమనసు సీరియల్ మొదటిదేం కాదు..గతంలో మమతల కోవెల, సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/62e78680ac103a9559f65d222ad910688abfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు స్మాల్ స్క్రీన్ పై గుప్పెడంతమనసు సీరియల్ మొదటిదేం కాదు..గతంలో మమతల కోవెల, సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించింది
6/8
![2021లో పెళ్లి చేసుకున్న చంద్రకి ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతోంది చంద్ర లక్ష్మణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/0d22cf7cc8aa8acf8ccd9dae1e87e1f625700.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2021లో పెళ్లి చేసుకున్న చంద్రకి ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతోంది చంద్ర లక్ష్మణ్
7/8
![గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా చంద్రకి మంచి క్యారెక్టర్ దక్కిందనే చెప్పాలి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/23249339c4391deffa26d9fbb62673ef260e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా చంద్రకి మంచి క్యారెక్టర్ దక్కిందనే చెప్పాలి...
8/8
![గుప్పెడంతమనసు అనుపమ (చంద్రలక్ష్మణ్) ఫొటోస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/62d456230a357babf502e3cef7715112d0f34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు అనుపమ (చంద్రలక్ష్మణ్) ఫొటోస్
Published at : 23 Nov 2023 12:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
బిజినెస్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement