అన్వేషించండి
Guppedantha Manasu Rasagna Reddy: రిషి ప్రేమకోసం తపించిపోతున్న 'గుప్పెడంతమనసు' సాక్షి బ్యూటిఫుల్ పిక్స్
Image credit: Rasagnya/Instagram
1/7

'గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే ప్రియురాలి పాత్రలో రసజ్ఞ నటనకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.సాక్షి అసలు పేరు ఏంటంటే రసజ్ఞ. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ముద్దుగా రితూ అని పిలుస్తారు.
2/7

అందం,నటనతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రసజ్ఞ...మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ సహా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. 'లవ్ బర్డ్స్', 'రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్' వెబ్ సిరీస్ లో నటించింది.
Published at : 12 Jul 2022 05:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















