అన్వేషించండి
Brahmamudi October 14th Episode: దొరికిపోయిన కనకం - రాజ్ చేతిలో మరోసారి కళావతి బలైపోతుందా ..బ్రహ్మముడి అక్టోబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial Today Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్...ఇద్దర్నీ కలిపేందుకు రంగంలోకి దిగారు అపర్ణ, ఇందిరాదేవి, కనకం... ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ .
Brahmamudi Serial Today October 14th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/6

కనకానికి క్యాన్సర్ అని తెలియగానే రాజ్ కరిగిపోయాడు.. అత్త-మావయ్య 25వ పెళ్లిరోజు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశాడు. దుగ్గిరాల వారి కుటుంబం మొత్తం కనకం ఇంటికి కదిలొచ్చింది. ఈ మొత్తం సందడి చూసి కావ్యలో ఏదో డౌట్ మొదలైంది కానీ క్లారిటీ రావడం లేదు అనుకుంటుంది
2/6

ఏంటి ఇదంతా అని రాజ్ ని అడిగినా..ఇద్దరి మధ్యా సెటైర్స్ పేలాయ్ కానీ అసలు విషయం మాత్రం రాజ్ చెప్పలేదు. తల్లికి క్యాన్సర్ అని తెలిస్తే కళావతి తట్టుకోలేదు అనుకుంటాడు రాజ్..అందుకే ఆ విషయం బయటపెట్టడు.
Published at : 13 Oct 2024 11:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















