అన్వేషించండి

Priyanka Jain: పెళ్లెప్పుడు ప్రియాంక - అప్పుడే అంత వయస్సు వచ్చేసిందా? ఇక పప్పు అన్నం పెట్టాల్సిందే అంటున్న ఫ్యాన్స్

‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ మంగళవారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Priyanka Jain / Instagram

1/6
ప్రియాంక జైన్.. ‘బిగ్ బాస్’తో ఈ పేరు అందరికి నోటెడ్ అయ్యింది. అంతకు ముందు అంతా జానకీ అనే పిలిచేవారు. ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ప్రియాంకకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె ‘బిగ్ బాస్’ సీజన్ 2తో మరింత పాపులారిటీ సంపాదించింది. - Priyanka Jain / Instagram

2/6
జులై 2న ప్రియాంక బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె పాల్గొంటున్న పలు షోస్‌తోపాటు.. ఇంట్లో కూడా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.  - Priyanka Jain / Instagram

3/6
ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్లో ఆమె తల్లిదండ్రులు, సోదరుడితోపాటు.. ఆమె ప్రియుడు కూడా పాల్గొన్నాడు. ఆ ఫొటోలను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. - Priyanka Jain / Instagram

4/6
ప్రస్తుతం ప్రియాంక జైన్ చేతిలో సీరియల్స్ ఏవీ లేవు. ఆమె తన ప్రియుడు శివ కుమార్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. - Priyanka Jain / Instagram

5/6
ప్రియాంక ప్రస్తుతం యూట్యూబ్ చానెల్‌తో బిజీగా ఉంది. ఆమె ప్రియుడు మాత్రం పలు తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఈ రోజుతో ప్రియాంకకు 26 ఏళ్లు వచ్చేశాయ్. దీంతో ఆమె ఫ్యాన్స్ పెళ్లి కబురు చెప్పాలంటూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. - Priyanka Jain / Instagram

6/6
ప్రియాంక జైన్.. ‘బిగ్ బాస్’ సీజన్‌ ద్వారా అభిమానులను మంచిగానే సంపాదించింది. అయితే, విన్నర్ కాలేకపోయింది. కానీ, పొట్టి పిల్ల గట్టిదే అనిపించుకుంది. - Priyanka Jain / Instagram

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget