అన్వేషించండి
స్టన్నింగ్ ఫోజులతో కైపెక్కిస్తున్న యాంకర్ రష్మీ!
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా స్టన్నింగ్ ఫోజులిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Rashmi Gautam/Instagram
1/9

బుల్లితెరపై జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం టీవీ షో లతోపాటు సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
2/9

రీసెంట్ గా 'బొమ్మ బ్లాక్ బాస్టర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మి.
Published at : 15 Jun 2023 08:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















