టాలీవుడ్ యువ నటి దివి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. కానీ అన్నీ చిన్న చిన్న పాత్రలు కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచీ దివికి ఫాలోయింగ్ పెరిగింది. అవకాశాలు కూడా పెరిగాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది
ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
Anchor Aanasuya: కన్ను కొట్టిన అనసూయ, ఇక అభిమానులు ఆగుతారా?
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
రంగమ్మత్తకు ఏజ్ రివర్స్‌లో పోతుందా? - రోజురోజుకూ అందంగా అనసూయ!
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>