అన్వేషించండి

Rashmi Gautam Photos : సూపర్ హాట్ లుక్స్​లో రష్మీ గౌతమ్.. స్లీవ్​లెస్​ డ్రెస్​లో సూపర్ ఫోజులిచ్చిన యాంకర్

Anchor Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్​గా ఎందరో అభిమానులను సంపాదించుకుంది రష్మీ. ఈ భామ తాజాగా స్లీవ్​ లెస్​ డ్రెస్​లో మరోసారి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.

యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmi Gowtham)

1/6
రష్మీ గౌతమ్. ఈ భామ బుల్లి తెర ప్రేక్షకులకు బాగా తెలుసు. జబర్దస్త్ షోలతో ఎంతో క్రేజ్​ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Rashmi Gowtham)

2/6
మోడ్రన్ డ్రెస్​ల నుంచి.. ట్రెడీషనల్​ డ్రెస్​ల వరకు రష్మీ గౌతమ్ ఫ్యాషన్ సెన్స్​కి చాలామంది అభిమానులే ఉన్నారు.(Images Source : Instagram/Rashmi Gowtham)

3/6
ఈ భామ తన ఫోటోషూట్​లతో ఇన్​స్టాగ్రామ్​లో ఆడియన్స్​ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్​లో ముస్తాబై ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Rashmi Gowtham)

4/6
హెయిర్​కి పోనిటైల్ వేసి.. చెవులకు జుంకాలు పెట్టుకుని.. షైనీ ఐషాడోతో, మెరిసే మేకప్​ గ్లోతో ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rashmi Gowtham)

5/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది యాంకర్. వాటికి అభిమానులు కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు.(Images Source : Instagram/Rashmi Gowtham)

6/6
రష్మీ యాంకర్​ కాక ముందు పలు సినిమాల్లో చేసింది. యాంకర్​గా మారిన తర్వాత కూడా పలు సినిమాలు చేస్తోంది.(Images Source : Instagram/Rashmi Gowtham)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Dharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget