అందాల భామ తమన్నా.. అమ్మవారి అవతారంలో ప్రత్యక్షమైన అభిమానులను ఆశ్చర్యపరిచింది. అరటి ఆకులో అల్పాహారాన్ని ఆరగిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘అరటి ఆకులో ఆహారం తింటుంటే దేవతననే భావం కలుగుతుంది. అరటి ఆకు చాలా సులభంగా దొరకుతుంది. పైగా పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఒక్కో అడుగు.. ఒక్కోసారి ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది’’ అంటూ తమన్నా ఫొటోలు పోస్ట్ చేసింది. (Image Credit: Tamanna/Instagram
అమ్మవారి అవతారంలో తమన్నా.. అరటి ఆకులో ఆహారం తింటూ.. (Image Credit: Tamanna/Instagram)
అమ్మవారి అవతారంలో తమన్నా.. అరటి ఆకులో ఆహారం తింటూ.. (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
తమన్నా లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Tamanna/Instagram)
Eesha Rebba: ఎల్లో డ్రెస్లో స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ఈషా రెబ్బ
Apsara Rani: 'హంట్' భామ అప్సర రాణితో 'బిగ్ బాస్' మానస్
Shriya Saran: అవార్డుల వేడుకలో అందాలు ఆరబోసిన శ్రియా
Raai Laxmi Photos: బంతిపూలు చుట్టుకున్నట్టున్న రాయ్ లక్ష్మి
Rukshar Dhillon Photos: నాని హీరోయిన్ రుక్సర్ లుక్ ఎంతలా మారిపోయిందో!
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష