అన్వేషించండి

Srinidhi Shetty Latest Photos: చాలా రోజుల తర్వాత శ్రీనిధి శెట్టి సందడి - హోయలు పోతూ సెల్ఫీలకు ఫోజులు

Srinidhi Shetty: చాలా రోజుల తర్వాత 'కేజీయఫ్‌' బ్యూటీ శ్రీనిధి శెట్టి సోషల్‌ మీడియాలో మెరిసింది. రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోతూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి

Image Credit: srinidhi_shetty/Instagram

1/8
Srinidhi Shetty Latest Photos: 'కేజీఎఫ్' ఛాప్టర్1 సినిమా విడుదలైనప్పుడు హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై పెద్దగా ఫోకస్ చేయలేదు జనాలు. కెజీఎఫ్‌ హీరోయిన్‌ పెద్దగా గుర్తుపట్టేవారు కాదు.

2/8
ఎందుకంటే చాప్టర్‌ వన్‌ ఆమె కనిపించింది కాసేపే. కానీ, చాప్టర్‌ 2తో ఈ బ్యూటీ ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యింది. ఈ మూవీ రిలీజ్‌ తర్వాత అంతా శ్రీనిధి జపమే చేశారు. అంతగా పార్ట్‌ 2లో ఆకట్టుకుంది.

3/8
మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో శ్రీనిధి శెట్టి పాత్రకు స్క్రీన్ స్పేస్ బాగానే ఇచ్చారు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. మండే గుండెల్లో పాటలో హీరోగా సరసన రొమాన్స్‌ చేసి యూత్‌ని ఆకట్టుకుంది.

4/8
కేజీయఫ్‌ తర్వాత శ్రీనిధి సౌత్‌లో బిజీ అయిపోతుందనుకున్నారు అంతా. అంతేకాదు ఈ సినిమా రిలీజ్‌ తర్వాత మన తెలుగు దర్శక-నిర్మాతలు ఆమె దగ్గరికి క్యూ కడుతున్నారనే టాక్‌ కూడా అప్పట్లో బాగా వినిపించింది.

5/8
కానీ, అదేది నిజం కాదనీ తేలిపోయింది. కేజీయఫ్‌ తర్వాత తమిళంలో చియాన్‌ విక్రమ్‌ సరసన కోబ్రాలో నటించింది. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. యావరేజ్‌ టాక్‌కే సొంతమైంది.

6/8
దీంతో శ్రీనిధి క్రేజ్‌ కూడా పడిపోయింది. ప్రస్తుతం ఆమెకు పెద్ద అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ సందడి మామూలుగా లేదు. అప్పుడప్పుడు తన ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.

7/8
తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ ఫ్రాక్‌లో మెరిసింది. రెడ్‌ డ్రెస్‌ సెల్ఫీలు తీసుకుంటూ హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత శ్రీనిధి ఇలా చూసి ఫ్యాన్స్‌ అంతా తెగ సంబరపడుతున్నారు.

8/8
అంతేకాదు ఈ లుక్‌ అచ్చం యానిమల్‌ సెన్సేషన్‌ త్రిప్తి డిమ్రిలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక శ్రీనిధి కూడా ఆమెలా కనిపించేట్టు తయారై ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత శ్రీనిధి చూసి ఆమె ఫ్యాన్స్‌ మాత్రం తెగ మురిసిపోతున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget