అన్వేషించండి

Anchor Srimukhi Photos : ఆరెంజ్ కలర్ హాఫ్​ శారీలో ఉగాది శోభను తీసుకొచ్చిన శ్రీముఖి.. అచ్చమైన తెలుగమ్మాయిగా మారిపోయింది

Srimukhi Latest Photos : శ్రీముఖి ఉగాది సందర్భంగా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ హాఫ్ శారీలో శ్రీముఖి చాలా అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/sreemukhi)

1/6
తెలుగు యాంకర్ శ్రీముఖి.. తెలుగు సంవత్సరాది రోజున తెలుగుంటి అమ్మాయిలగా అందంగా ముస్తాబైంది. ఈ ట్రెడీషనల్​ లుక్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/sreemukhi)

2/6
తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్​లో శ్రీముఖి చాలా అందంగా ముస్తాబైంది. ఆరెంజ్​ కలర్ హాఫ్​శారీకి గోల్డెన్ కలర్ అంచుతో వచ్చిన ఈ డ్రెస్​ శ్రీముఖి అందాన్ని మరింత రెట్టింపు చేసింది.(Images Source : Instagram/sreemukhi)

3/6
చేతులకు గాజులు వేసుకుని.. మెడలో చౌకర్.. బుట్టలు, పాపిడి బిళ్ల వంటి ట్రెడీషనల్ జ్యూవెలరీతో అందంగా అలంకరించుకుంది. ఈ ఫోటోల్లో శ్రీముఖి చాలా అందంగా ఉంది.(Images Source : Instagram/sreemukhi)

4/6
ఈ ట్రెడీషనల్​ లుక్​కి తగ్గట్లు తలలో పువ్వులు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ✨🧡 క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/sreemukhi)

5/6
శ్రీముఖి యాంకర్​గా తెలుగులో మంచి మార్కులే కొట్టేసింది. పటాస్​ నుంచి మొదలుకుని వివిధ షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/sreemukhi)

6/6
శ్రీముఖి యాంకర్​గానే కాకుండా.. నటిగా కూడా చేస్తుంది. కొన్ని సినిమాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్​తో మరోసారి నటిస్తున్నట్లు వార్త వైరల్ అవుతుంది.(Images Source : Instagram/sreemukhi)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్

Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget