అన్వేషించండి

Sreeleela Photos: కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ పిల్ల

ఎల్లో శారీలో సన్ ఫ్లవర్ లా ఉన్న శ్రీలీల

ఎల్లో శారీలో సన్ ఫ్లవర్ లా ఉన్న శ్రీలీల

Image Credit: SreeLeela/ Instagram

1/8
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీలీల అని చెప్పేస్తారు అంతా. పెళ్ళిసందD సినిమాతో పలకరించి ధమాకా సినిమాతో తన దమ్ము చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది

2/8
. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తునే మరో పక్క మరిన్ని ఆఫర్లు తెచ్చుకుంటుంది శ్రీలీల.

3/8
2022లో సెప్టెంబర్ లో రామ్ సరసన ‘స్కంద’ సినిమాతో వచ్చింది ఈ సినిమా యావరేజ్ . అక్టోబరులో ‘భగవంత్ కేసరి’ తో హిట్ కొట్టింది.  నవంబర్ లో వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’,   డిసెంబర్ లో నితిన్ సరసన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నటించింది కానీ ఈ రెండు ఫ్లాప్ అయ్యాయి.

4/8
సంక్రాతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చింది

5/8
ఇప్పట్లో శ్రీలీల సినిమాలేవీ రిలీజ్ అయ్యేలా లేవనే చెప్పొచ్చు.  పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నా ఆ సినిమా పక్కన పెట్టేసి డైరెక్టర్ హరీష్ ఇంకో సినిమా చేసుకుంటున్నాడు. దీంతో ఈ సంవత్సరం అసలు శ్రీలీల మళ్ళీ తెరపై కనిపించకపోవచ్చు అని సమాచారం.

6/8
ప్రస్తుతం MBBS చివరి దశలో ఉంది.  ఆ బిజీ కూడా అయిపోయాకే కొత్త సినిమాలు ఒప్పుకుంటుందని, షూటింగ్స్ కి హాజరవుతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం గ్యాప్ ఇచ్చినా ఆ తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఫుల్ సినిమాలతో తెరపై సందడి చేయనుంది శ్రీలీల

7/8
Image Credit: SreeLeela/ Instagram
Image Credit: SreeLeela/ Instagram
8/8
Image Credit: SreeLeela/ Instagram
Image Credit: SreeLeela/ Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget