అన్వేషించండి

Sobhita : నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలైపోయాయి.. గోధుమ రాయి ఫంక్షన్​ ఫోటోలు ఇవే

Sobhita Naga Chaitanya Wedding Works Start : నాగచైతన, శోభితల పెళ్లి పనులు మొదలైపోయాయి. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచే ఫంక్షన్ జరిగింది.

గోధుమరాయి ఫంక్షన్​లో శోభితా ధూళిపాల (Images Source : Instagram/Sobhita Dhulipala)

1/7
అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది శోభితా. తాజాగా నాగచైతన్య, శోభితల పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ గ్రాండ్​గా జరిగింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)

2/7
ఈ ఫంక్షన్​కి సంబంధించిన ఫోటోలను శోభితా ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. Godhuma Raayi Pasupu danchatam 🦜🪷♥️ And so it begins! అంటూ పెళ్లి అప్డేట్ ఇచ్చేసింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)

3/7
అచ్చమైన తెలుగు పెళ్లిని.. సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నారు ఈ జంట. దానికి సంబంధించిన అన్ని పూజలు, ఫంక్షన్లను చేస్తూ.. పెళ్లి పనులు మొదలయ్యాయని శోభితా ఇన్​స్టా పోస్ట్​లో పేర్కొంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)

4/7
ట్రెడీషనల్ లుక్​లో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. ఈ ఫోటోల్లో అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది హీరోయిన్. (Images Source : Instagram/Sobhita Dhulipala)

5/7
So much of calm and beauty.. Such diverse cultures we have in our country. అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)

6/7
తన పెళ్లి సాంప్రదాయబద్ధంగా ఎలా జరగాలని శోభితా కోరుకుందో.. అదే విధంగా ట్రెడీషన్స్ ఫాలో అవుతూ.. పూజలు చేస్తూ శోభితా ఈ ఫంక్షన్​లో కనిపించింది. ఏ మాత్రం మోడ్రన్ డ్రెస్​లు వేసుకోకుండా చీరల్లోనే కనిపిస్తూ పెళ్లి పనులు మొదలు పెట్టింది హీరోయిన్. (Images Source : Instagram/Sobhita Dhulipala)

7/7
నాగచైతన్య విడాకులు తర్వాత శోభిత, చై ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఎంగేజ్మెంట్ చేసుకుని.. తమ రిలేషన్​ని అఫీషయల్ చేశారు. తాజాగా పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !

PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget