అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/2ad4872b6d8e5f97f073845a516854de_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది
1/10
![ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/d22676aeca5ba6c132b7a1e7d69d4fe31b522.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
2/10
![లండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని వివాహమాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/aca434d49b03fe5b7e49f0fe85f4def3039aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని వివాహమాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
3/10
![శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/f8e16a23712938a5767ead79dc8d8bb8d1366.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
4/10
![ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/f72c94e06e6c699d2fe2af97063f4ff1b454f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
5/10
![ఇదిలా ఉండగా.. కనికాకు ఇదివరకే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని లండన్ కి వెళ్లిపోయింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/739bfb87e5682d7540c286dd0b36940b80320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా.. కనికాకు ఇదివరకే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని లండన్ కి వెళ్లిపోయింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
6/10
![ఈమెకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/05449a11b447233d74c631ea22144666b5e5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈమెకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
7/10
![అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/caa0ad2041d184391e91a0ccf5a7691fefa06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటుంది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
8/10
![కనికా తన కెరీర్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/a47edaed9128fb3379937bac9ba9fb56e5b5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కనికా తన కెరీర్ లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
9/10
![ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమా హిందీ వెర్షన్ లో 'ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా' సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/ec6729fdb3d7d6f2ecc0d0bbf743b925001d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమా హిందీ వెర్షన్ లో 'ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా' సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది. (Photo Courtesy: Kanika Kapoor Instagram)
10/10
![కనికా కపూర్ పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Kanika Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/285b285b655bb1d27a2ee6a4036df5b4f3bd6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కనికా కపూర్ పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Kanika Kapoor Instagram)
Published at : 21 May 2022 11:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement