అన్వేషించండి
Shruti Haasan : అవుట్ స్టాండింగ్ లుక్స్‌లో శృతి హాసన్.. పర్పుల్ శారీలో ఎంత స్టైలిష్‌గా ఉందో
Shruti Haasan Latest Photos : శృతి హాసన్ తాజాగా పర్పుల్ శారీ కట్టుకుంది. చీరలో కూడా శృతి సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Shruti Haasan)
1/6

హీరోయిన్ శృతి హాసన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పర్పుల్ శారీ కట్టుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Shruti Haasan)
2/6

పర్పుల్ శారీ కట్టుకుని దానికి తగ్గట్లు మ్యాచింగ్ బ్లాక్ డిజైనర్ బ్లౌజ్‌ని ధరించి శృతి సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Shruti Haasan)
Published at : 19 Sep 2024 06:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















