అన్వేషించండి

Samyuktha : సంయుక్తకు ఆ కాలం నాటి ప్రేమతో పాటు తాజా పువ్వులు కావాలట.. ఏంటో ఈ కోరికలు

Samyuktha Latest Photos : సంయుక్త తాజాగా గ్రీన్ కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో సంయక్తు చాలా అందంగా, స్టైలిష్​గా కనిపించింది.

సంయుక్త లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Samyuktha)

1/6
సంయుక్త తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. చిలకాకు పచ్చ శారీలో ఈ భామ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Samyuktha)

2/6
గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని.. దానికి స్ట్రాప్స్​తో కూడిన ప్లెయిన్, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది సంయక్త. చీరకు తగ్గ జ్యూవెలరీ పెట్టుకుని అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)

3/6
న్యూడ్ కలర్, ఆయిల్ మేకప్​ లుక్​లో సంయుక్త చాలా అందంగా కనిపించింది. చీరకు తగ్గట్లు హెయిర్​ స్టైల్​ని సెట్​ చేసుకుంది. ముఖానికి పచ్చని బొట్టు కూడా పెట్టుకుంది. (Images Source : Instagram/Samyuktha)

4/6
పింక్, గ్లాస్ లిప్​స్టిక్​ వేసుకున్న సంయుక్త ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Give me fresh flowers and an old love 🪻 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samyuktha)

5/6
సంయుక్త తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Samyuktha)

6/6
అంతేకాకుండా ఈ భామ కొన్ని ఫోటోల్లో సమంతలా కనిపిస్తుంది. అందుకే ఆమె నెటిజన్లు జూనియర్ సమంత అంటూ ఉంటారు.(Images Source : Instagram/Samyuktha)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget