అన్వేషించండి
Shriya Saran: శ్రియ శరణ్ ఫ్యామిలీ టైమ్..ఫొటోస్ ఎంత బావున్నాయో చూడండి!
Shriya Saran Photos: కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి టైమ్ కేటాయించడంలో అస్సలు తగ్గదు శ్రియ శరణ్.. కొంచెం టైమ్ దొరికినా భర్త,కుమార్తెతో ఇలా అల్లరి చేస్తుంటుంది
Shriya Sarans Family Time
1/5

కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైమ్ లో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటూ దూసుకొచ్చింది శ్రియ.. వరుస ఆఫర్స్ అందుకుంటోంది
2/5

సీనియర్ హీరోలకు ప్రత్యామ్నాయంగా మారిన శ్రియ ఓ వైపు మూవీస్ తో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ మెరుస్తోంది
Published at : 24 Dec 2024 03:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















