అన్వేషించండి
Samyuktha Menon visits Charminar: ఛార్మినార్ చూసొచ్చిన 'భీమ్లా నాయక్' భామ సంయుక్తా మీనన్

సంయుక్తా మీనన్ (Image courtesy - @ Samyuktha Menon/Twitter)
1/4

'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళ భామ సంయుక్తా మీనన్. రానా దగ్గుబాటికి జోడీగా ఆమె నటించారు. ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజునే ఆమె ఛార్మినార్ దగ్గరకు వెళ్లొచ్చారు. (Image courtesy - @Samyuktha Menon/Twitter)
2/4

ప్రస్తుతం ధనుష్ హీరోగా రూపొందుతోన్న తెలుగు, తమిళ సినిమా 'సార్'లో సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. (Image courtesy - @ Samyuktha Menon/Twitter)
3/4

'భీమ్లా నాయక్' కంటే ముందు సుమారు డజనుకు పైగా సినిమాలు చేశారు సంయుక్తా మీనన్. అందులో తమిళ సినిమాలూ ఉన్నాయి. (Image courtesy - @ Samyuktha Menon/Twitter)
4/4

సంయుక్తా మీనన్ (Image courtesy - @ Samyuktha Menon/Twitter)
Published at : 25 Feb 2022 03:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
వరంగల్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion