అన్వేషించండి
Janhvi Kapoor: చికిరి చికిరి... మోడ్రన్ డ్రస్‌లో 'పెద్ది' హీరోయిన్ ఎంతందంగా ఉందో కదూ!
Janhvi Kapoor Latest Photos: ఇప్పుడు 'చికిరి చికిరి' అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే హీరోయిన్ జాన్వీ కపూర్. ఆ పాటలో లంగా ఓణీలు కట్టుకుంది. మోడ్రన్ డ్రస్ లో ఆవిడ ఎలా ఉన్నారో చూశారా?
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: janhvikapoor / Instagram)
1/4

Ram Charan Peddi Heroine Janhvi Kapoor Photos: ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు 'చికిరి చికిరి' అంటే గుర్తుకు వచ్చే ఏకైక హీరోయిన్ జాన్వీ కపూర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో ఆమె హీరోయిన్. తన ప్రేయసిని ముద్దుగా 'చికిరి చికిరి' అంటూ హీరో పాడుకునే పాట విడుదలైంది. అది సూపర్ హిట్ అయ్యింది. (Image Courtesy: janhvikapoor / Instagram)
2/4

'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాటలో జాన్వీ కపూర్ లంగా ఓణీలు, ట్రెడిషనల్ డ్రస్ లు వేసుకుంది. మోడ్రన్ డ్రస్ లో ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: janhvikapoor / Instagram)
Published at : 09 Nov 2025 09:53 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















