అన్వేషించండి
Ritika Nayak Photos : రితికా నాయక్ హాట్ ఫోటోషూట్.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్
Ritika Nayak : అశోఖవనంలో అర్జున కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్.
రితికా నాయక్ ఫోటోలు(Image Source : Instagram/Ritika Nayak)
1/6

రితికా నాయక్ తాజాగా బ్లాక్ ఔట్ఫిట్లో ఓ ఫోటోషూట్ చేసింది. చూసేందుకు హాట్‌గా ఉన్నా.. ఎక్స్ప్రెషన్స్ మాత్రం క్యూట్‌గా ఇచ్చింది.
2/6

నల్లని ఔట్‌ఫిట్‌కు తగ్గట్లుగా.. బ్లాక్ షిల్హౌట్స్ ఎంచుకుంది. దీనికి పూర్తిగా కాంట్రెస్ట్గా భారీ చెవిరింగులు ధరించింది.
3/6

చాలా సింపుల్‌గా నవ్వుకుంటూ.. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
4/6

ఈ భామ తాజాగా హాయ్ నాన్న సినిమాలో నటించింది. దీనిలో నాని కూతురుగా యాక్ట్ చేసింది.
5/6

అశోఖవనంలో అర్జునకళ్యాణం సినిమాతో రితికా నాయక్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. లాక్డౌన్ విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాధారణ పొందింది.
6/6

ఈ భామ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ సినిమా చేస్తుంది. ఇటీవలె ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
Published at : 20 Dec 2023 04:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















