అన్వేషించండి

Rakul Preeth Singh : చిలకపచ్చ రంగు డ్రెస్​లో రకుల్ ప్రీత్ సింగ్.. నేను గ్రీన్​ ఫ్లాగ్ అంటూ నవ్వేస్తున్న రకుల్

Rakul Preeth Singh Photos : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ కలర్ డ్రెస్​లో మెరిసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు(Image Source : Instagram/RakulPreethSingh)

1/6
రకుల్ ప్రీత్ గ్రీన్ కలర్ డ్రెస్​లో మెరిసింది. లేడీ బాస్​ లుక్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/RakulPreethSingh)

2/6
ఆయిల్ మేకప్​ లుక్​లో.. రెడ్ కలర్ లిప్​స్టిక్ వేసుకుని.. తన ఫేస్​ లుక్​ని సెట్ చేసుకుంది. పోనిటైల్ వేసుకుని చిక్​లుక్​ని సెట్​ చేసింది.(Image Source : Instagram/RakulPreethSingh)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. Chalta firta Green flag ✅😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/RakulPreethSingh)

4/6
కన్నడ సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. తరువాత తెలుగులో కూడా హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. ఇతర భాషల్లో కంటే తెలుగులోనే ఈ భామ హీరోయిన్​గా బాగా క్లిక్ అయింది.(Image Source : Instagram/RakulPreethSingh)

5/6
తమిళంలో కూడా రకుల్ మంచి సినిమాలు చేసింది. కేవలం అందంతోనే కాకుండా నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్​లో కూడా పలు సినిమాలు చేసింది.(Image Source : Instagram/RakulPreethSingh)

6/6
బాలీవుడ్​ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కొన్నేళ్లుగా వీరు డేటింగ్ ఉన్నారంటూ రూమర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఈ ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.(Image Source : Instagram/RakulPreethSingh)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telegram New Feature: టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
Andhra Pradesh News: ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక - లోకేష్, బాలకృష్ణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక - లోకేష్, బాలకృష్ణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Embed widget