అన్వేషించండి
Priya Anand Photos: రానాని ఆటపట్టించిన అల్లరి పిల్ల, చూసి ఎన్నాళ్లైందో కదా
image credit : Priya Anand/Instagram
1/10

లీడర్ సినిమాలో రానాని ఆటపట్టించిన ప్రియాఆనంద్ గుర్తుందా.1986లో సెప్టెంబర్ 17న తమిళనాడు లో జన్మించిన ప్రియాఆనంద్ లీడర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత 'రామ రామ కృష్ణ కృష్ణ', '180',' కో అంటే కోటి' సినిమాల్లో నటించింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు పొందింది ప్రియా ఆనంద్.
2/10

యూఎస్‌లో ఉన్నత చదువులు చదివిన తరువాత 2008లో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ప్రియా ఆనంద్ కి ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ, మరాఠీ, స్పానిష్ భాషలు వచ్చు. 2017లో ప్రియ పాత్రలో '' ఎజ్రా'' మూవీతో మలయాళం సినీ పరిశ్రమకు పరిచయమైంది. ''ఇంగ్లీష్ వింగ్లీష్'' మూవీలో లెజెండరీ నటి శ్రీదేవి తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
Published at : 15 Feb 2022 10:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















