అన్వేషించండి
68th National Film Awards Ceremony: ఉత్తమ చిత్రం ‘కలర్ ఫోటో’, ఉత్తమ సంగీత దర్శకుడు తమన్
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవార్డులు ప్రదానం చేశారు. తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.
![68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవార్డులు ప్రదానం చేశారు. తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/7cd57fc10b1cb106cccde41d8086651e1664556726335544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
President Droupadi Murmu presented the 68th National Film Awards at Vigyan Bhawan, New Delhi
1/9
![సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/a0c9adaa461319149d4f2b62a5d807bb19142.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు పొందింది.
2/9
![సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఆశా పరేఖ్- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/b2ee599628464338740520b14e5d972c3be3c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఆశా పరేఖ్- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
3/9
![సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఆశా పరేఖ్- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/f9c320e82bd83df874cf09fcb947bedc62e47.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఆశా పరేఖ్- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
4/9
!['తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' సినిమాలో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/ea114d21b61c51ade40a01dfd5ebc77c7f85c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' సినిమాలో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.
5/9
![సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/5640473203e60b03f3b95ab261cc8610649b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
6/9
!['తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/1231b51216473962b55bf096a432abc96f169.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.
7/9
!['తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' లో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/03ee3245cef1f0d470fe87edc8afd45803ba6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' లో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.
8/9
!['సూరరై పోట్రు' లో నటించిన అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/f3ccdd27d2000e3f9255a7e3e2c48800358b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సూరరై పోట్రు' లో నటించిన అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
9/9
![సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/4b1ac821f5d3cc9e58358a71065c1223b88ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
Published at : 30 Sep 2022 10:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion