అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pragya Jaiswal : సమ్మర్ డ్రెస్‌లో హీట్‌ని పెంచుతున్న ప్రగ్యా జైస్వాల్.. షీ లుక్స్ సో హాట్ అంటున్న ఫ్యాన్స్
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సమ్మర్లో ఆమె ఫోటోలు హీట్‌ని పెంచుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
![Pragya Jaiswal Latest Photos : ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సమ్మర్లో ఆమె ఫోటోలు హీట్‌ని పెంచుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/09f6ed7f002942bb7ec0d4d87947db391716629489108874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యాజైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pragya Jaiswal)
1/6
![ప్రగ్యాజైస్వాల్ తన లుక్స్‌తో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచింది.. (Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/61854c72e6ea53dad6fc7c63fad39b16d00cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యాజైస్వాల్ తన లుక్స్‌తో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచింది.. (Images Source : Instagram/Pragya Jaiswal)
2/6
![వైట్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో బ్లూ కలర్ జీన్స్ వేసుకుని.. మెస్సీ హెయిర్‌తో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఈ ఫోటోల్లో ఎయిర్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా చేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/15526cdf11edf964e65674b3e131973a141cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైట్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో బ్లూ కలర్ జీన్స్ వేసుకుని.. మెస్సీ హెయిర్‌తో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఈ ఫోటోల్లో ఎయిర్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా చేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
3/6
![హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఎండలో ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రగ్యా. ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/22505fe0a1d4b53c99effab401bd9862a4000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఎండలో ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రగ్యా. ఈ ఫోటోల్లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
4/6
![వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. Summer bummer ☀️🩵 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. she is pretty but so under rated అంటూ ఓ ఫ్యాన్ పోస్ట్‌కు కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/0bbcf39d62873e2588f14fd252fdafe8059cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. Summer bummer ☀️🩵 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. she is pretty but so under rated అంటూ ఓ ఫ్యాన్ పోస్ట్‌కు కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Pragya Jaiswal)
5/6
![ప్రగ్యా పలు భాషల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/cb850a9dc68fb0a81d730d74554c1593082c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా పలు భాషల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Pragya Jaiswal)
6/6
![ప్రగ్యాకు తెలుగులో నటిగా మంచి గుర్తింపు లభించింది. కంచె సినిమాతో మంచి హిట్ అందుకుని.. అనంతరం పలు సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/2d0ad396acfbaab7a5f4da1bf4adbeff9bbd9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యాకు తెలుగులో నటిగా మంచి గుర్తింపు లభించింది. కంచె సినిమాతో మంచి హిట్ అందుకుని.. అనంతరం పలు సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 25 May 2024 03:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కరీంనగర్
పాలిటిక్స్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement