అన్వేషించండి
Ante Sundaraniki: ‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు: సుకుమార్‌ను చూడగానే నజ్రియా ఫహద్ ఫుల్ ఖుషీ
Ante Sundaraniki
1/17

‘అంటే సుందరానికి..’ సినిమా విడుదల సందర్భంగా గురువారం ప్రి-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్నికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పవర్ కళ్యాణ్ అభిమానుల కేరింతలతో వేదిక ప్రాంతం దద్దరిల్లింది. ఈ సినిమా నటీనటులు నాని, నజ్రియా ఫహాద్, సీనియర్ నరేష్‌లు డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు సుకుమార్‌ను చూసి నజ్రియా ఫహద్ ఫుల్ ఖుష్ అయ్యింది. ఎందుకంటే.. ఆమె భర్త ఫహాద్ ఫసిల్ సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సీరిస్‌లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ ఈవెంట్‌లోని ఫొటోలను ఇక్కడ చూడండి.
2/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
3/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
4/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
5/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
6/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
7/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
8/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
9/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
10/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
11/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
12/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
13/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
14/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
15/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
16/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
17/17

‘అంటే.. సుందరానికి’ ఈవెంట్ ఫొటోలు
Published at : 10 Jun 2022 11:02 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















