అన్వేషించండి
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఊహించని ట్విస్ట్ - పోటీ నుంచి కేశవ్ రామ్ అవుట్
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. షో మొదలైనప్పటి నుంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న కేశవ్ రామ్ ఎలిమినేట్ అయ్యాడు.
'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో ఎలిమినేట్ అయిన కేశవ్ రామ్
1/4

ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. షో మొదలైన తర్వాత కుశల్ శర్మ, హరి ప్రియా, రంజీ శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి, అభిజ్ఞ, సాయి వల్లభ బయటకు వెళ్లారు. అయితే... రీసెంట్ ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.
2/4

తెలుగు ఇండియన్ ఐడల్ 3 మొదలైనప్పటి నుంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకున్న కేశవ్ రామ్, తాజాగా ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి శ్రీ కీర్తీ, స్కందతో పాటు కేశవ్ రామ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. అయితే... మిగతా ఇద్దరూ సేవ్ కాగా, అతడు ఎలిమినేట్ అయ్యాడు.
Published at : 26 Aug 2024 03:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















