అన్వేషించండి
Mithila Palkar Photos: 'ఓరి దేవుడా' మిథిలా ఎంత ముద్దుగా ఉందో!
'ఓరి దేవుడా', మిథిలా పాల్కర్
Image Credit: Mithila Palkar/Instagram
1/9

‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ మిథిలా పాల్కర్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం అభినయంతో అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.
2/9

మిథిలా పాల్కర్ పుట్టి పెరిగింది అంతా బాంబేలోనే. పలు బాలీవుడ్ మూవీస్ లో, ఓటీటీల్లో సందడి చేసింది. రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అనుపాల్ రాజ్ అనే పాత్రలో నటించి మెప్పించింది.
Published at : 14 Jan 2023 01:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















