అన్వేషించండి
Niharika Konidela : ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానంటూ హాయిగా నవ్వేస్తున్న మెగా డాటర్
Niharika Konidela Photos : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇన్‌స్టా గ్రామ్‌లో హాఫ్ శారీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో క్యూట్‌గా నవ్వేస్తూ మంచి ఫోజులిచ్చింది.
నిహారిక ఫోటోలు(Images Source : Instagram/niharikakonidela)
1/6

నిహారిక కొణిదెల హాఫ్ శారీలో ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు It was a happy day ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/niharikakonidela)
2/6

గ్రీన్, రెడ్ కలర్ మిక్స్ ఉన్న కలంకారీ హాఫ్ శారీలో.. దానికి తగ్గట్టు రెడ్ బ్లౌజ్ వేసుకుని.. మెడలో చౌకర్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది నిహారిక. జుట్టును ముడి వేసి.. కొప్పులో పూలు పెట్టుకుని.. ముసి ముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/niharikakonidela)
Published at : 29 Jan 2024 03:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















