అన్వేషించండి
Niharika Konidela : విడాకుల తర్వాత బిజీ అయిపోయిన నిహారిక.. సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయిన మెగా డాటర్
Niharika Konidela Photos : మెగా డాటర్ నిహారిక కొణిదెల తన లేటేస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. యాష్, ఆరెంజ్ మిక్సింగ్ డ్రెస్లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source: Instagram/Niharika Konidela)
1/6

నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తన మూవీ అప్డేట్స్, పర్సనల్ అప్డేట్స్ అన్ని సోషల్మీడియా ద్వారా అభిమానులకు చెప్తోంది. (Images Source: Instagram/Niharika Konidela)
2/6

తన ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రే, ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఫోటోషూట్ చేసింది. (Images Source: Instagram/Niharika Konidela)
Published at : 11 Apr 2024 09:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















