అన్వేషించండి

నాగ్ విజిల్స్.. శృతి కలిపిన కృతి.. వాసి వాడి తస్సదియ్య.. ‘బంగార్రాజు’లు ఇరగొట్టేశారు!

Bangarraju

1/20
కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘బంగార్రాజు మ్యూజికల్‌ నైట్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుందని, లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని అందించారని తెలిపారు. అభిమానులని ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలన్నారు. జనవరి 14 చాలా ప్రత్యేకమైన రోజు అని, అదే రోజు అన్నపూర్ణ స్టూడియో పుట్టిందని, 50 ఏళ్ల కిందట ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు సంక్రాంతికి దుమ్ములేపారని పేర్కొన్నారు. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు నాగ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అనూప్ సంగీతానికి.. నాగార్జున, కృతిశెట్టి, నాగ చైతన్య ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. నాగ చైతన్య.. కర్రను లయబద్దంగా కొడుతుంటే.. కృతి తన చేతి గాజుల సవ్వడితో శృతి కలిపింది. నాగార్జున విజిల్స్‌ వేస్తూ.. అనూప్ మ్యూజిక్‌ను రక్తికట్టించారు. సుమంత్, సుశాంత్‌తోపాటు హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, నిర్మాత నాగ సుశీల పాల్గొన్నారు.

2/20
చైతూతో నాగ్
చైతూతో నాగ్
3/20
ముగ్గురు ముద్దుగుమ్మలు
ముగ్గురు ముద్దుగుమ్మలు
4/20
మ్యూజికల్ నైట్‌లో సుమంత్ తదితరులు
మ్యూజికల్ నైట్‌లో సుమంత్ తదితరులు
5/20
ఫరియా, కృతి, నాగార్జున, నాగ చైతన్య, సుశాంత్
ఫరియా, కృతి, నాగార్జున, నాగ చైతన్య, సుశాంత్
6/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
7/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
8/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
9/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
10/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
11/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
12/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
13/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
14/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
15/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
16/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
17/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
18/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
19/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
20/20
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Vishwak Sen Party Nandamuri  Balakrishna | లైలా, టిల్లూతో డాకూ పార్టీ | ABP DesamHaimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Padi Kaushik Reddy : కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Embed widget