అన్వేషించండి
Meera Jasmine: రూటు మార్చిన ‘భద్ర’ బ్యూటీ మీరా జాస్మిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్?
Image Credit: Meera Jasmine/Instagram
1/7

మీరా జాస్మిన్ గుర్తుందా? ‘రన్’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలకృష్ణతో ‘మహారథి’, రవితేజతో ‘భద్ర’, జగపతిబాబుతో ‘బంగారు బాబు’, రాజశేఖర్‌తో ‘గోరింటాకు’, గోపీచంద్‌తో ‘ఒంటరి’, పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబ శంకర్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఇప్పుడు మలయాళంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జాస్మిన్.. రూటు మార్చినట్లే కనిపిస్తున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన ఈ బ్యూటీ.. గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. - Image Credit: Meera Jasmine/Instagram
2/7

image 8
Published at : 04 Feb 2022 11:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















