అన్వేషించండి

Anshu Saggar : మన్మథుడు హీరోయిన్​ అన్షు లేటెస్ట్ ఫోటోలు చూశారా? సినిమా వచ్చి 22 ఏళ్లు అయినా ఆమె అందం తగ్గట్లేదుగా

Manmadhudu Heroine Anshu : మన్మథుడు హీరోనే కాదు.. హీరోయిన్​ కూడా ఇప్పటికీ యంగ్​గానే ఉంది అనిపించేలా అన్షు తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది.

మన్మథుడు హీరోయిన్​ని చూశారా ఇప్పుడు ఎలా ఉందో(Images Source : Instagram/Actress Anshu)

1/6
తెలుగు ప్రేక్షకుల మనసులో మన్మథుడు హీరోయిన్​గా చెరగని ముద్ర వేసుకుంది అన్షు. ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Actress Anshu)

2/6
ఈ ఫోటోలు చూసిన ఎవరైనా.. అప్​ కమింగ్ హీరోయిన్​ అనుకునేంతలా అందంగా ముస్తాబైంది. యాష్ కలర్ లెహంగా ధరించి.. దానికి తగిన బ్లౌజ్​ని ఎంచుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Actress Anshu)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది అన్షు. Happiness is a walk in the woods 🪵🌳🤎 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Actress Anshu)

4/6
ఈ ఫోటోలు చూసిన అభిమానులు మన్మథుడి హీరోకే కాదు.. మన్మథుడి హీరోయిన్​కి కూడా వయసు అవ్వట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Actress Anshu)

5/6
మన్మథుడు సినిమాలో అన్షు సెకండ్ హీరోయిన్​గా చేసింది. అయినా సినిమాలో ఈమె ట్రాక్ మంచి హిట్​ అయింది. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్​ని అందుకుంది. (Images Source : Instagram/Actress Anshu)

6/6
అనంతరం తెలుగు రాఘవేంద్ర సినిమా చేసింది. ప్రభాస్​కి హీరోయిన్​గా చేసిన ఈ సినిమా అంత విజయం సాధించలేదు. కానీ నటిగా ఈమెకు మంచి గుర్తింపు నిచ్చింది. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది అన్షు.(Images Source : Instagram/Actress Anshu)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget