అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Manchu Viranica: మంచు కోడలు విరానికా రాయల్ లుక్- ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ ఫోటోలు
Manchu Viranica: మంచు వారి కోడలు విరానికా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితమే.
![Manchu Viranica: మంచు వారి కోడలు విరానికా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితమే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/880067290878ed4ef7602d5a35a16bfa1710012548035929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: viranica/Instagram
1/6
![Manchu Viranica Instagram: మంచు వారి కోడలు విరానికా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితమే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/22b4f7a39b0df73e713fcf77c6b6f1d8359d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Manchu Viranica Instagram: మంచు వారి కోడలు విరానికా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితమే.
2/6
![కానీ, ఆమె అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది. విష్ణుతో వివాహం తర్వాత భారత్ కు వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/68aa2d8d823c56a514b7b906df382784b191e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ, ఆమె అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది. విష్ణుతో వివాహం తర్వాత భారత్ కు వచ్చింది.
3/6
![పెళ్లి తర్వాత తన కుటుంబ సభ్యులకు కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేదట. కొద్ది రోజులుగా భారత్ లో విరానికా అనే పేరుతో బోటిక్ రన్ చేసింది. ప్రస్తుతం లండన్ వేదికగా తన బిజినెస్ ప్రారంభించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/4e2c975d1ce617e63cc0245986655f6c59a75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత తన కుటుంబ సభ్యులకు కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేదట. కొద్ది రోజులుగా భారత్ లో విరానికా అనే పేరుతో బోటిక్ రన్ చేసింది. ప్రస్తుతం లండన్ వేదికగా తన బిజినెస్ ప్రారంభించింది.
4/6
![ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/087519bcb43b156ee7cf0fd93f8897e25f394.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
5/6
![తరచూ తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లు ఫిదా చేస్తుంది. వెరైటీ, ట్రెడీషనల్ డిజైనర్ వేర్లో ఫ్యామిలీ అంతా ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్ రంగానికి చెందని ఆమె తన టెస్ట్‌తో పిల్లలకు, భర్తకు స్పెషల్ డిజైనింగ్ చేపిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/83f2069d43d5779eaef872977cd90c8a04c5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తరచూ తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లు ఫిదా చేస్తుంది. వెరైటీ, ట్రెడీషనల్ డిజైనర్ వేర్లో ఫ్యామిలీ అంతా ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్ రంగానికి చెందని ఆమె తన టెస్ట్‌తో పిల్లలకు, భర్తకు స్పెషల్ డిజైనింగ్ చేపిస్తుంది.
6/6
![పిల్లలు, భర్తతో డిఫరెంట్ ఢిపరెంట్ డ్రెస్సులు, రాయల్ లుక్‌లో ఫొటోలను ఫోజులు ఇస్తుంది. ఇక షేర్ చేసే ఫోటోలకు కోసం ఫాలోవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా తరచూ రాయల్ లుక్‌లో విరానికా ఫిదా చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/6fe6ba17b89325f07975d71d792bbffa3523e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పిల్లలు, భర్తతో డిఫరెంట్ ఢిపరెంట్ డ్రెస్సులు, రాయల్ లుక్‌లో ఫొటోలను ఫోజులు ఇస్తుంది. ఇక షేర్ చేసే ఫోటోలకు కోసం ఫాలోవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా తరచూ రాయల్ లుక్‌లో విరానికా ఫిదా చేస్తుంది.
Published at : 10 Mar 2024 01:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement