అన్వేషించండి

Keerthy Suresh : 50 షేడ్స్ ఆఫ్ గ్రే పక్కన పెట్టండి.. కానీ కీర్తి సురేశ్​​కి ఇష్టమైన గ్రే మాత్రం ఇదేనట

Keerthy Suresh Latest Photos : కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. శారీలో హాట్ లుక్స్​లో ఫోజులిచ్చి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.

కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Keerthy Suresh)

1/6
కీర్తీ సురేశ్ గ్రే కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. రఘు తాత సినిమా ప్రమోషన్లలో భాగంగా కీర్తి స్టన్నింగ్​గా ముస్తాబైంది.(Images Source : Instagram/Keerthy Suresh)

2/6
గ్రే కలర్ నెట్టెడ్ శారీ వేసుకుని.. స్లీవ్​ లెస్ బ్లౌజ్​లో స్టన్నింగ్​గా కనిపించింది కీర్తి. శారీకి తగ్గట్లే డస్కీ మేకప్ లుక్​లో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Keerthy Suresh)

3/6
హస్కీగా చూస్తూ.. కొంటెగా నవ్వేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు స్టడ్స్ పెట్టుకుని.. జుట్టు స్టైల్ చేసి తన ఫైనల్​ లుక్​తో మెస్మరైజ్ చేసింది.(Images Source : Instagram/Keerthy Suresh)

4/6
ఈ క్రేజీ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. The only grey I like…😛 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు రోజు రోజుకి అందం పెరిగిపోతుంది అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Keerthy Suresh)

5/6
ప్రస్తుతం కీర్తి రఘుతాత సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. సౌత్​లోనే కాదు నార్త్​లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది.(Images Source : Instagram/Keerthy Suresh)

6/6
నటిగా కెరీర్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న కీర్తి సురేశ్.. మహానటితో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. (Images Source : Instagram/Keerthy Suresh)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget