అన్వేషించండి
Karthika Deepam Premi Vishwanath Photos: వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్) రియల్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో

image credit : Premi Vishwanath/Instagram
1/7

ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ లో నటిస్తున్నప్పటకీ హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
2/7

సలోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వంటలక్క ఎప్పటికప్పుడు షూటింగ్ స్పాట్ లో ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది. కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్ ని ప్రేమ వివాహం చేసుకుంది ప్రేమీ. భర్త, కుమార్తెతో వంటలక్క ఫొటోస్ చూసిన అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటున్నారు.
3/7

1991, డిసెంబరు 2న కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. న్యాయవాద కోర్సు చేసింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది. మోడలింగ్ రంగంలో మెరిసి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 'కరతముత్తు' అనే సీరియల్ ద్వారా నటన మొదలుపెట్టింది. ఆ సీరియల్ కి రీమేక్ కార్తీకదీపం
4/7

ప్రేమి విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
5/7

ప్రేమి విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
6/7

ప్రేమి విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
7/7

ప్రేమి విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
Published at : 21 Feb 2022 12:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion