అన్వేషించండి
Kajal Agarwal : చీరలో స్టన్నింగ్గా ఉన్న కాజల్ అగర్వాల్.. క్వీన్ ఆఫ్ క్యూట్నెస్ అంటోన్న ఫ్యాన్
Kajal Agarwal Latest Photos : కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. సిల్క్ చీరకట్టులో కూడా కాజల్ చందమామ లాగానే ఉంది.
చందమామలా ఉన్న కాజల్ అగర్వాల్ (Images Source : Instagram/Kajal Agarwal)
1/6

కాజల్ అగర్వాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు. దాదాపు మూడు వారాల తర్వాత ఆమె తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Kajal Agarwal)
2/6

సిల్క్ చీరకట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది కాజల్. క్రీమ్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చీరను రెడ్ కలర్ బ్లౌజ్తో సెట్ చేసుకుంది కాజల్. (Images Source : Instagram/Kajal Agarwal)
Published at : 09 Sep 2024 06:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఆధ్యాత్మికం
సినిమా రివ్యూ

Nagesh GVDigital Editor
Opinion




















