అన్వేషించండి

Janhvi Kapoor : జాన్వీ కపూర్ IIFA లుక్స్ చూశారా? గోల్డెన్ బాడీకాన్ డ్రెస్​లో సూపర్​ హాట్​గా ఉన్న దేవర బ్యూటీ

Janhvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే గోల్డెన్ ఎంజెల్ అనేస్తారు. వెట్​ లుక్​లో స్లీవ్ లెస్ బాడీకాన్ గౌన్​లో జాన్వీ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

దేవర బ్యూటీ జాన్వీ కపూర్(Images Source : Instagram/Janhvi Kapoor)

1/6
మోడ్రన్ డ్రెస్​ల్లో జాన్వీ ఎంత స్టైలిష్​గా, హాట్​గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా ఫోటోలు కూడా అంతే స్టన్నింగ్​గా ఉన్నాయి. (Images Source : Instagram/Janhvi Kapoor)

2/6
IIFA అవార్డ్స్ ఫంక్షన్​కి జాన్వీ గోల్డెన్ బాడీకాన్​ డ్రెస్​లో సూపర్ స్టైలిష్​గా ముస్తాబై వెళ్లింది. స్లీవ్ లెస్ గౌన్​లో వెట్​ హెయిర్​ లుక్​తో జాన్వీ స్టన్నింగ్​గా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)

3/6
మెడలో స్టోన్స్​తో కూడా చౌకర్​ పెట్టుకుని స్టైలిష్​గా కనిపించింది. ఆమె పెట్టుకున్న ఇయర్ రింగ్స్​ ధర 8 లక్షలకు పైమాటేనట. చూసేందుకు సింపుల్​గా ఉన్నా.. అవి రోజ్​ గోల్డ్​తో తయారు చేశారట.(Images Source : Instagram/Janhvi Kapoor)

4/6
గోల్డెన్ బాడీ కాన్​ డ్రెస్​కి తగ్గట్లు గోల్డెన్ మేకప్​ లుక్​లో మెరిసింది జాన్వీ. రెడ్ కలర్ లిప్​స్టిక్ వేసుకుని.. స్మోకి ఐషాడోతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)

5/6
హిందీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జాన్వీ.. తాజాగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. దేవర సినిమా మంచి టాక్​నే సంపాదించుకున్నా.. జాన్వీ పాత్ర నిడివి తక్కువగా ఉందంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)

6/6
పైగా గతంలో ఏ సినిమాలోనూ చేయనంత హాట్​గా జాన్వీ దేవర సినిమాలో కనిపించింది అంటున్నారు. దేవర 2లో మాత్రం ఈమె పాత్ర కాస్త ఎక్కువగానే ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.  (Images Source : Instagram/Janhvi Kapoor)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం

Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Allu Arjun: ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెడుతోన్న అల్లు అర్జున్... ఆర్మీకి అసోసియేషన్ హెచ్చరికలు - డేంజర్ బెల్స్ మొదలు
ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెడుతోన్న అల్లు అర్జున్... ఆర్మీకి అసోసియేషన్ హెచ్చరికలు - డేంజర్ బెల్స్ మొదలు
Vande Bharat Train Sleeper Coach Start Date: ప్రయాణీకులకు ముఖ్య గమనిక - వందేభారత్‌ స్లీపర్ కోచ్‌ పరుగులు ఎప్పటి నుంచి అంటే?
ప్రయాణీకులకు ముఖ్య గమనిక - వందేభారత్‌ స్లీపర్ కోచ్‌ పరుగులు ఎప్పటి నుంచి అంటే?
Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Embed widget