అన్వేషించండి
Pushpa 2 Collection: ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Pushpa 2 Box Office Collection Day 1: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ బరిలో సత్తా చూపించారు. 'పుష్ప 2'తో మొదటి రోజు 294 కోట్ల రూపాయల రాబట్టారు. ఆ విషయం టీం అనౌన్స్ చేశారు.
పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
1/5

ఫైర్ కాదు... వైల్డ్ ఫైర్ అంటూ 'పుష్ప 2'లో డైలాగ్ రాశారు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. బాక్స్ ఆఫీస్ బరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చెప్పడం గురించి ఆ మాట సరిపోతుంది. (Image Courtesy: pushpamovie / Twitter)
2/5

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఓపెనింగ్ డే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా 'పుష్ప 2' రికార్డు సాధించిందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనౌన్స్ చేశారు. మొదటి రోజు తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు. (Image Courtesy: pushpamovie / Twitter)
Published at : 06 Dec 2024 07:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















