అన్వేషించండి

JAAT Teaser: బాలీవుడ్ పల్స్ పట్టేసిన టాలీవుడ్ డైరెక్టర్... 600 కోట్ల హీరోతో భారీ యాక్షన్ ఫిల్మ్ - 'జాట్' టీజర్ వచ్చేసింది

Sunny Deol New Movie Jaat Release Date: బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న సినిమా 'జాట్' టీజర్ విడుదలైంది. రిలీజ్ డీటెయిల్స్ కూడా చెప్పారు. 

'జాట్' టీజర్ లో దృశ్యాలు (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

1/7
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ 'గద్దర్ 2'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో రూ. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆయన హీరోగా మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా 'జాట్'. ఈ రోజు ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.  (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

2/7
'జాట్' సినిమాలో రణదీప్ హుడా విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ చూస్తే ఈజీగా అర్థం అవుతోంది. అలాగే, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే కూడా ఉన్నారు.  (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

3/7
ప్రజెంట్ నార్త్ ఇండియాలో హిందూ దేవుళ్ళ టచ్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పల్స్ పట్టేశారు గోపీచంద్ మలినేని. అలాగే, మన యాక్షన్ సీన్లు ఎట్రాక్ట్ చేస్తున్నాని ఆ తరహా ఫైట్స్ కూడా డిజైన్ చేశారు. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

4/7
'జాట్' సినిమా టీజర్ లో ఒక దృశ్యం ఇది. రాముని కటౌట్ చూపించిన తర్వాత శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో నడుస్తున్న హీరో. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

5/7
'జాట్' సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వస్తోంది. ఇప్పుడు ఆ సీన్స్ గురించి బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ఈ సినిమాను ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లు టీం పేర్కొంది. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

6/7
'జాట్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.  (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

7/7
'జాట్' సినిమాలో సన్నీ డియోల్ పెద్ద ఫ్యాన్ తీసుకుని చేసే ఫైట్, అలాగే రెండు భారీ డంబెల్స్ తీసుకుని విలన్ తల పగలగొట్టే సీన్లకు మంచి పేరు వస్తోంది. (Image Courtesy: @PeopleMediaFactory / YouTube)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Embed widget