అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janhvi Kapoor : మెటాలిక్ కో ఆర్డ్ సెట్లో హాట్‌గా ఉన్న జాన్వీ కపూర్.. సిల్వర్ మెర్మైడ్‌లా ఉందంటోన్న ఫ్యాన్స్
Janhvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మెటాలిక్ కోఆర్డ్ సెట్లో జాన్వీ సూపర్ హాట్‌గా కనిపించింది.
![Janhvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మెటాలిక్ కోఆర్డ్ సెట్లో జాన్వీ సూపర్ హాట్‌గా కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/169d3522bf1ca59a463d07410420292b1727674887024874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీకపూర్ హాట్ ఫోటోషూట్ (Images Source : Instagram/Janhvi Kapoor)
1/6
![జాన్వీకపూర్ మరోసారి తన హాట్ లుక్స్‌తో వచ్చేసింది. మెటాలిక్ కోఆర్డ్ సెట్లో జాన్వీ సూపర్ స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/94c6afa43bb2721b9ebda8a2028af83978560.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీకపూర్ మరోసారి తన హాట్ లుక్స్‌తో వచ్చేసింది. మెటాలిక్ కోఆర్డ్ సెట్లో జాన్వీ సూపర్ స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/6
![వెట్ హెయిర్ లుక్‌లో.. గోల్డెన్ మేకప్ లుక్‌లో జాన్వీ అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ టాప్‌లో మినిమల్ జ్యూవెలరీతో ముస్తాబైంది. (Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/384bba2820ff8d163e3b0382e4c3e3572f9d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెట్ హెయిర్ లుక్‌లో.. గోల్డెన్ మేకప్ లుక్‌లో జాన్వీ అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ టాప్‌లో మినిమల్ జ్యూవెలరీతో ముస్తాబైంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
3/6
![ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/b15a32e978d636efd8674a1781a2d9829b54b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/6
![మరొకరు సిల్వర్ మెర్మెడ్లా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటోలకు లైక్‌లు కొడుతూ కామెంట్లు చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/a46b04e8d14f37a5ae8a6dc17131dffb12405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరొకరు సిల్వర్ మెర్మెడ్లా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటోలకు లైక్‌లు కొడుతూ కామెంట్లు చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
5/6
![జాన్వీ ఇప్పటివరకు హిందీ సినిమాల్లో చేసింది. తాజాగా దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/59d70ab62831affa88bc85a6c8f8f71d97a6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ ఇప్పటివరకు హిందీ సినిమాల్లో చేసింది. తాజాగా దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
6/6
![ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువగా ఉండడంతో కొందరు డిస్సాప్పాయింట్ అవుతున్నారు. శ్రీదేవి కూతురుని మరిన్ని సినిమాల్లో చూడాలని తెలుగు అభిమానులు ఎదురు చూస్తున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/fe436be8bde76c8171534c367e9619a215493.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువగా ఉండడంతో కొందరు డిస్సాప్పాయింట్ అవుతున్నారు. శ్రీదేవి కూతురుని మరిన్ని సినిమాల్లో చూడాలని తెలుగు అభిమానులు ఎదురు చూస్తున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 30 Sep 2024 11:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion