అన్వేషించండి
Janaki Kalaganaledu Serial Actress Vishnu Priya Photos: సీరియల్స్ లో నాటు నాటు.. బయట క్యూట్ క్యూట్ గా విష్ణు ప్రియ
Image Credit: Sidshnu / Instagram
1/12

సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ఫాలోయింగ్ పెంచుకుంది విష్ణుప్రియ. ఈమెను ప్రియా, హాసిని అని పిలుస్తారు. ఐదేళ్ల క్రితం సీరయల్ నటుడు సిద్ధార్ధ్ వర్మను ప్రేమించి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి Ayaansh Varma అనే కొడుకు ఉన్నాడు.
2/12

నటన మీద ఇష్టం లేకున్నా స్కూల్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విష్ణుప్రియ పాల్గొనేది. డిగ్రీ చదువుతున్న సమయంలో తమిళంలో ఓ షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చింది. మొదట్లో వద్దనుకున్నా పేరెంట్ ఇంట్రెస్ట్ మేరకు చెన్నై వెళ్లి యాక్ట్ చేసింది.
Published at : 20 Dec 2021 07:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















