అన్వేషించండి
రెడ్ అండ్ బ్లూ డ్రెస్‌లో వాహ్ అనిపిస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీ వర్ష
‘జబర్దస్త్’లో తన కామెడీ టైమింగ్ పాపులర్ అయిన వర్ష తన లేటెస్ట్ ఫోటోస్ ను ఇన్స్టాగ్రా మ్ లో షేర్ చేసింది.

Image credit: Varsha/Instagram
1/7

వర్ష 'జబర్దస్త్' షోలో తన కామెడీతో ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image Credit: Varsha/Instagram
2/7

ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ బుల్లి తెర పై పలు షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. Image Credit: Varsha/Instagram
3/7

వర్ష టీవీ షోస్ లోనే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ‘జబర్దస్త్ వర్ష అఫీషియల్’లో వీడియోస్, వ్లోగ్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. Image Credit: Varsha/Instagram
4/7

'అభిషేకం' సీరియల్ తో వర్ష బుల్లి తెర పై ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Varsha/Instagram
5/7

వర్ష 'ప్రేమ ఎంత మధురం', 'తూర్పు పడమర' సీరియల్స్ లో నటించింది. Image Credit: Varsha/Instagram
6/7

వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ ,జబర్దస్త్ వంటి టీవీ షోస్ లో కనిపిస్తోంది. Image Credit: Varsha/Instagram
7/7

వర్ష తన అందం, కామెడీతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. Image Credit: Varsha/Instagram
Published at : 16 Dec 2022 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion