అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Honey Rose Photos: శారీ పక్కనపెట్టి జిమ్ డ్రస్ వేసిన హానీ - ఆ గ్లామర్ షో చూశారా మరి!
హానీ రోజ్ అంటే గ్లామర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్లను డిజప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ లో ఆమె కనిపిస్తూ ఉంటారు. లేటెస్టుగా జిమ్ వేర్ లో ఆమె సందడి చేశారు.
![హానీ రోజ్ అంటే గ్లామర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్లను డిజప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ లో ఆమె కనిపిస్తూ ఉంటారు. లేటెస్టుగా జిమ్ వేర్ లో ఆమె సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/6e3503544da9ffdaa9630cc6112d2ba31706077150464313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హానీ రోజ్ (Image Courtesy: honeyroseinsta/Instagram)
1/6
![డంబుల్ పట్టుకుని ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? 'వీర సింహా రెడ్డి' సినిమాలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన హానీ రోజ్. ఎస్... ఆ హీరోయినే ఈ అమ్మాయి. (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/1b913dcb45b4651ae07ce0a98d085c3fa2ab5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డంబుల్ పట్టుకుని ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? 'వీర సింహా రెడ్డి' సినిమాలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన హానీ రోజ్. ఎస్... ఆ హీరోయినే ఈ అమ్మాయి. (Image Courtesy: honeyroseinsta/Instagram)
2/6
!['వీర సింహా రెడ్డి' సినిమాలో హానీ రోజ్ శారీల్లో కనిపించారు. అయితే ఆవిడ సోషల్ మీడియా చూస్తే... మోడ్రన్ డ్రస్ లలో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. హానీ రోజ్ అంటే గ్లామర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్లను డిజప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రస్ లలో ఆమె ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/39e8e366f883a42e2fd47f6710809d98b4fe9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'వీర సింహా రెడ్డి' సినిమాలో హానీ రోజ్ శారీల్లో కనిపించారు. అయితే ఆవిడ సోషల్ మీడియా చూస్తే... మోడ్రన్ డ్రస్ లలో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. హానీ రోజ్ అంటే గ్లామర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్లను డిజప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రస్ లలో ఆమె ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: honeyroseinsta/Instagram)
3/6
![హానీ రోజ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. అది జిమ్ వేర్ కి రిలేట్ ఈవెంట్. ఈ డ్రస్ లో ఆమె సందడి చేశారు. (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/a62e9518dc6fc2cbf5647c532b4a6225f19e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హానీ రోజ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. అది జిమ్ వేర్ కి రిలేట్ ఈవెంట్. ఈ డ్రస్ లో ఆమె సందడి చేశారు. (Image Courtesy: honeyroseinsta/Instagram)
4/6
![హానీ రోజ్ లేటెస్ట్ ఫొటోల్లో గ్లామర్ షో అదిరింది కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ ఫోటోలు మీద మీ అభిప్రాయం ఏమిటి? (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/b888ef441b711b15cf305b869c2b9dd9c56e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హానీ రోజ్ లేటెస్ట్ ఫొటోల్లో గ్లామర్ షో అదిరింది కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ ఫోటోలు మీద మీ అభిప్రాయం ఏమిటి? (Image Courtesy: honeyroseinsta/Instagram)
5/6
![హానీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/e927a386d0f4ea5d3b2b4155623c07a514bdd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హానీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/Instagram)
6/6
![హానీ రోజ్ (Image Courtesy: honeyroseinsta/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/791b48909b527f72a44bf1a91392868c4fb68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హానీ రోజ్ (Image Courtesy: honeyroseinsta/Instagram)
Published at : 24 Jan 2024 12:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement