అన్వేషించండి
Hansika Motwani : జిమ్‌లో తలకిందులుగా వేలాడుతున్న హన్సిక.. ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్న హీరోయిన్
Hansika Motwani Photos : హన్సిక మోత్వానీ ఈరోజు తన ఫిట్నెస్ గోల్స్‌తో సోషల్ మీడియాకు వచ్చింది. జిమ్‌లో విన్యాసాలు చేస్తూ.. ఫిట్‌గా ఉండడంపై అవగాహన కల్పిస్తుంది.
![Hansika Motwani Photos : హన్సిక మోత్వానీ ఈరోజు తన ఫిట్నెస్ గోల్స్‌తో సోషల్ మీడియాకు వచ్చింది. జిమ్‌లో విన్యాసాలు చేస్తూ.. ఫిట్‌గా ఉండడంపై అవగాహన కల్పిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/e046ed6733be1923e66209b107aa40611706520736356874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక మోత్వానీ జిమ్ ఫోటోలు(Images Source : Instagram/HansikaMotwani)
1/6
![సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హన్సిక తాజాగా ఫిట్నెస్ గోల్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. జిమ్‌లో తాను ఎంతగా కష్టపడుతుందో ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.(Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/29a1b76375c8c16ab249d439061c06f367a57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హన్సిక తాజాగా ఫిట్నెస్ గోల్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. జిమ్‌లో తాను ఎంతగా కష్టపడుతుందో ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.(Images Source : Instagram/HansikaMotwani)
2/6
![హీరోయిన్లు కేవలం అందంగా ఉంటే సరిపోదు. ఫిట్‌గా కూడా ఉండాలి. అలా తన ఫిట్నెస్ గోల్స్‌తో అభిమానులను ఆకర్షిస్తుంది హన్సిక.(Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/ad3f6cb53330709b995c72779ac83daaa8ab7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్లు కేవలం అందంగా ఉంటే సరిపోదు. ఫిట్‌గా కూడా ఉండాలి. అలా తన ఫిట్నెస్ గోల్స్‌తో అభిమానులను ఆకర్షిస్తుంది హన్సిక.(Images Source : Instagram/HansikaMotwani)
3/6
![జిమ్‌లో తల కిందులుగా వేలాడుతూ.. తాను ఎంత ఫిట్‌గా ఉందో మరోసారి నిరూపించుకుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Did y’all workout today ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/4b90405e93f3e1f2ff5dfd1d6f4e6334ab56b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జిమ్‌లో తల కిందులుగా వేలాడుతూ.. తాను ఎంత ఫిట్‌గా ఉందో మరోసారి నిరూపించుకుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Did y’all workout today ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/HansikaMotwani)
4/6
![హన్సిక తెలుగు, తమిళంలో హీరోయిన్గా మంచి విజయాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈ భామ హిందీలో ఎన్నో సీరియల్స్ చేసింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/60176d4d930521745e91ac9a440933adbf3b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక తెలుగు, తమిళంలో హీరోయిన్గా మంచి విజయాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈ భామ హిందీలో ఎన్నో సీరియల్స్ చేసింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/HansikaMotwani)
5/6
![దేశముదురు, కందిరీగ, మస్కా, సింగం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాదాపు ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. (Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/ffd503d65cb867dabee35a75d135eeeb13261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశముదురు, కందిరీగ, మస్కా, సింగం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాదాపు ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. (Images Source : Instagram/HansikaMotwani)
6/6
![కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/HansikaMotwani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/0cfad90d4df405294ae285134bb25fda0846e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/HansikaMotwani)
Published at : 29 Jan 2024 03:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion