టాలీవుడ్ అడుగుపెట్టిన బాలీవుడ్ అందాల భామ సాయి మంజ్రేకర్. (Image credit: Instagram)
ఈమె ఎవరో కాదు కొన్ని తెలుగు సినిమాలలో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు. (Image credit: Instagram)
ప్రస్తుతం సాయి రెండు తెలుగు సినిమాలు చేస్తోంది. వరుణ్ తేజ్ తో గని సినిమాలోనూ, అడివి శేష్ తో కలిసి ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ బాలీవుడ్ సినిమా 'దబాంగ్ 3'తో తెరంగేట్రం చేసింది. అక్కడ్నించి టాలీవుడ్ అవకాశాలను అందుకుంది. (Image credit: Instagram)
ఆమె తండ్రి మహేష్ మంజ్రేకర్ కు టాలీవుడ్ దర్శకనిర్మాతలతో మంచి స్నేహమే ఉంది. అలా సాయి మంజ్రేకర్ కు పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. (Image credit: Instagram)
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Image credit: Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోలు (Image credit: Instagram)
సాయి మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోలు (Image credit: Instagram)
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Genelia D'Souza: నవ్వుతో ఫిదా చేస్తోన్న 'బొమ్మరిల్లు' బ్యూటీ
Divyabharathi photos: 'బ్యాచిలర్' బ్యూటీ దివ్యభారతి హాట్ ఫోజులు
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్