బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఇంట్లో గణపతి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. కాలికి గాయం అయినా వీల్ చైర్ లో నుంచి లేచి నిలబడి డ్యాన్స్ చేసింది. తన చెల్లితో కలిసి సందడి చేసింది. ముందుగా గణపతికి పూజలు చేసి.. ఇంట్లోనే కొంత దూరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. బ్యాండు బాజాలతో భర్త రాజ్ కుంద్రాతో కలిసి గణపతిని ఇంట్లోనే ఏర్పాటు చేసిన నీటితొట్టిలో నిమజ్జనం చేసింది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో శిల్పాశెట్టి కాలికి గాయం అయ్యింది. ఈ నేపథ్యంలో తను ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నది.
వినాయక నిమజ్జనోత్సవంలో శిల్పాశెట్టి సందడి

Ram Charan Photos : చాముండేశ్వరి సన్నిధిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
Lavanya Tripathi: హనీమూన్ వెళ్ళడానికి ముందు - రెడ్ శారీలో మెగా కోడలు లావణ్య
Anchor Aanasuya: కన్ను కొట్టిన అనసూయ, ఇక అభిమానులు ఆగుతారా?
Janhvi Kapoor Photos: మరీ అంత ఆలోచించడం ఎందుకు జాన్వీ పాప!
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
/body>