అన్వేషించండి

Venkatesh Anil Ravipudi Movie : వెంకటేష్​తో అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ఈ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడతారా?

Anil Ravipudi film with Venkatesh : దర్శకుడు అనిల్ రావిపూడి.. వెంకటేష్​తో కలిసి కొత్త మూవీని ప్రారంభించారు. వీరిద్దరూ ఆల్రేడీ 2 సినిమాలు చేసి సక్సెస్​ని అందుకున్నారు.

అనిల్ రావిపూడితో వెంకీ మామా కొత్త సినిమా(Image Source : Instagram/venkateshdaggubati)

1/6
వెంకటేష్, అనిల్ రావిపూడి ఇద్దరిదీ హిట్ కాంబినేషన్. ఇదిలా ఉండగా వారు మరో సినిమా లాంఛ్​ని ప్రారంబించారు. (Image Source : Instagram/venkateshdaggubati)

2/6
ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమ పూజను హైదరాబాద్​లో చేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు. (Image Source : Instagram/venkateshdaggubati)

3/6
ఈ కార్యక్రమానికి నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. రాఘవేంద్ర రావు, సురేశ్ బాబు, కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  (Image Source : Instagram/venkateshdaggubati)

4/6
సినిమాకు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ ఫోటోలను వెంకటేష్ తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.(Image Source : Instagram/venkateshdaggubati)

5/6
పూజ తర్వాత రాఘవేంద్ర రావు, సురేష్ బాబుతో వెంకటేష్ మాట్లాడారు. Back in action with @AnilRavipudi for a super exciting film 🤗✨ అంటూ వెంకటేష్ క్యాప్షన్ ఇచ్చారు. (Image Source : Instagram/venkateshdaggubati)

6/6
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2025 సంక్రాతి కానుకగా దీనిని విడుదల చేయనున్నారు. (Image Source : Instagram/venkateshdaggubati)

సినిమా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ -  ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Delhi Bomb Blast News: ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
Pillars of Creation Explained in Telugu | పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కరిగిపోతున్నాయ్ | ABP Desam
IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ -  ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Delhi Bomb Blast News: ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?
Delhi Blast : ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు తర్వాత దృశ్యాలు, ఇలా ఉంది పరిస్థితి
Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget