అన్వేషించండి
Sreeleela : శారీలో శ్రీలీల లుక్స్‌తో చంపేస్తోన్న బ్యూటీ.. ఈమె లుక్ ఇస్తే చాలు లక్కీగా ఫీలవుతామంటోన్న ఫ్యాన్స్
Sreeleela Photos : హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా చీర కట్టుకుని మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.

శారీలో శ్రీలల (Images Source : Instagram/Sreeleela)
1/5

శ్రీలీల తన శారీ లుక్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేసింది. రెడ్ శారీకి తగ్గట్ల స్లీవ్ లెస్, స్ట్రాప్స్‌తో వచ్చిన బ్లాక్ బ్లౌజ్ పెయిర్ చేసి అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreeleela)
2/5

శారీ లుక్‌కి తగ్గట్లు మెడలో నెక్ పీస్, చెవులకు ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్లెట్ వేసుకుంది. హెయిర్‌ని లో పోనిటైల్గా వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Sreeleela)
3/5

గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అదిరేలా చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Stepping over things I used to trip on like 💄 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
4/5

You’re looking soo gorgeous ma’am ❤️❤️❤️❤️ అంటూ.. you look so beautiful❤️ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరైతే.. రాబిన్ హుడ్‌లోని ఆమె సాంగ్ లిరిక్స్‌ని మార్చి.. శ్రీలీల లుక్కు ఇస్తే చాలు నేను లక్కీగా ఫీలవుతాను అంటూ రాసుకొచ్చారు. (Images Source : Instagram/Sreeleela)
5/5

శ్రీలీల త్వరలో రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికంటే ముందు పాన్ ఇండియా సినిమా పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు కిస్సాక్ గర్ల్‌గా కనిపించనుంది.(Images Source : Instagram/Sreeleela)
Published at : 29 Nov 2024 06:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion