అన్వేషించండి
Varshini - India Vs Pakistan Match : ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు వెళ్లిన యాంకర్ వర్షిణి
India Vs Pakistan World Cup 2023 : క్రికెట్ అభిమానులు కానిది ఎవరు? పాక్ తో ఇండియా మ్యాచ్ అంటే టీవీలకు చాలా మంది అతుక్కుపోతారు. యాంకర్ వర్షిణి అయితే మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లారు.
వర్షిణి (Image Courtesy : varshini_sounderajan / instagram)
1/6

క్రికెట్ అంటే ఇండియాలో ఇష్టం లేనిది ఎవరికి? అందులోనూ దాయాది దేశం పాకిస్తాన్ తో, అదీ వరల్డ్ కప్ మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయి చూసే జనాలు కోట్లాది మంది ఉంటాయి. యాంకర్ వర్షిణి అయితే ఏకంగా స్టేడియానికి వెళ్లారు. (Image Courtesy : varshini_sounderajan / instagram)
2/6

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం నుంచి వర్షిణి ఫొటోలు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె మ్యాచ్ చేస్తున్నారు. (Image Courtesy : varshini_sounderajan / instagram)
Published at : 14 Oct 2023 03:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion



















