అన్వేషించండి

Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్‌, ఎంగేజ్‌మెంట్‌ - అక్కినేని కొత్త కోడలు శోభిత గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

Naga Chaitanya - Sobhita Dhulipala: త్వరలో అక్కినేని కోడలు కాబోతోన్న శోభిత ధూళిపాళ మన తెలుగు అమ్మాయే అనే విషయం తెలుసా?. అంతేకాదు నాగ చైతన్యతో డేటింగ్‌ ముందు శోభితా..

Image Credit: sobhitad/instagram

1/10
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ... ప్రస్తుతం ఈ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతుంది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది ఈ తెలుగు అమ్మాయి.

2/10
కొంతకాలంగా శోభిత, నాగ చైతన్యలు రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఈ జంట రింగులు మార్చుకున్ని తమ బంధాన్ని ఆఫీషియల్‌ చేశారు.

3/10
ఆగష్టు 8న కేవలం ఇరుకుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కింగ్‌ నాగార్జున సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

4/10
అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించబోతున్న నాగచైతన్య-శోభితలను ఆశీర్వాదించాలని కోరారు. మొత్తానికి ఈ జంట ఒక్కటి కావడంతో సోషల్‌ మీడియాలో వారికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

5/10
అయితే త్వరలోనే అక్కినేని కోడలు కాబోతున్న శోభితా మన తెలుగు అమ్మాయి అనే విషయం తెలుసా! 1992లో మే 31న ఆంధ్రప్రదేశ్‌ తెనాలిలో జన్మించింది.

6/10
బ్రహ్మణ కుటుంబానికి చెందిన శోభిత విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్‌ ఎకనామిక్స్ పూర్తి చేసిన శోభిత భరతనాట్యం, కూచిపూడిలోనూ శిక్షణ పొందింది.

7/10
చదువు అనంతరం మోడలింగ్‌ రంగంలోకి అడుగపెట్టిన ఆమె 2013లో ఫెమినా మిస్‌ ఇండియాల పోటిల్లో రన్నర్‌గా నిలిచింది. అదే ఏడాది మిస్‌ ఎర్త్‌ ఇండియా అందాలో పోటీల్లో భారత్‌ తరపున పాల్గొంది.

8/10
ఆ తర్వాత 2016లో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహిచిన రామన్‌ రాఘవ్‌ 2.0 చిత్రం సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గుఢాచారి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

9/10
ఇందులో టెర్రిరిస్టుల స్పైగా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత మేజర్‌లోనూ ఓ కీ రోల్లో కనిపించింది. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే అయినా నాగ చైతన్యతో రిలేషన్‌తో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది.

10/10
ఇప్పుడు ఏకంగా నాగ చైతన్యతో పెళ్లికి రెడీ అయ్యి అక్కినేని కోడలు బిరుదు కొట్టేసింది. అయితే శోభితా నాగ చైతన్య కంటే ముందు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రణవ్‌ మిశ్రాతో కొంతకాలం డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget