అన్వేషించండి

Sreeleela: కలల రాజ్యానికి యువరాణివా.. స్వర్గలోకపు సుందరివా? హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తున్న శ్రీలీల

శ్రీలీల అందాల డోస్ పెంచేసింది. అదిరిపోయే ట్రెండీ లెహంగాలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసింది.

Sreeleela/Instagram

1/5
శ్రీలీల.. లక్ బాగుంటే ఈ రోజుకు ఆమె టాప్ హీరోయిన్‌ల లిస్టులో ఉండేది. కానీ, ఆమెకు సినిమాలైతే వచ్చాయి కానీ.. తగిన హిట్స్ మాత్రం అందించలేకపోయింది. మహేష్ బాబుతో నటించిన ‘గుంటూరు కారం’తో కాస్త పర్వాలేదు అనిపించుకుంది. - Sreeleela/Instagram

2/5
‘భగవంత్ కేసరీ’ సినిమాలో కీలక పాత్రలో నటించి హిట్ కొట్టినా.. అది బాలయ్య క్రెడిట్‌లో పడిపోయింది. ఆ తర్వాత ఆమెకు కొత్త సినిమాల్లో అవకాశాలు రాలేదు. - Sreeleela/Instagram

3/5
ఫ్లాప్‌ల వల్ల శ్రీలీలనే స్వయంగా ఏ సినిమాలకు సైన్ చేయడం లేదని సమాచారం. కాస్త బ్రేక్ తీసుకుని మంచి స్టోరీతో కమ్ బ్యాక్ ఇవ్వాలనేది కూడా ఆమె ప్లాన్ అని తెలిసింది. - Sreeleela/Instagram

4/5
తాజాగా ఆమె ‘ఆయ్’ మూవీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఆమెను పలకరిస్తే.. గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వస్తే సినిమా ఛాన్స్ కోసం అనుకున్నా అని, గెస్టుగా పిలిచారని.. నాతో అంది’’ అన్నారు. ఆ తర్వాత తమ మూవీలో శ్రీలీలకు ఛాన్స్ ఉంటుందని హామీ ఇచ్చారు. - Sreeleela/Instagram

5/5
మొత్తానికి శ్రీలీల అలా గీతా ఆర్ట్స్‌లో ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఏ మూవీలో నటించనుందనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. - Sreeleela/Instagram

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
AP Rains: తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం
తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం
TG Medical Colleges: తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మొత్తం MBBS సీట్లు ఎన్నంటే!
తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మొత్తం MBBS సీట్లు ఎన్నంటే!
Embed widget